To day in History 12 July చరిత్ర లో ఈ రోజు

To day in History 12 July  చరిత్ర లో ఈ రోజు

జులై 12  న ప్రపంచం  లో జరిగిన కొన్నీ ముఖ్యమైన అంశాలు.. 

Smoking Cause Lung Cancer
1804 జులై 12 న అమెరికా వ్యవస్థాపకుడు గ పిలవపడే అలెగ్జాండర్ హ్లమిల్టన్ మరణించారు. ఈయన మొదటి అమెరికా ట్రేసర్ కార్యదర్శి. 
1941 జులై 12 న మాస్కో మీద జర్మనీ మొదటి సరిగా బాంబు దాడి చేసింది . 
1943 జులై 12 న రెండవ ప్రపంచ యుద్ధం  సమయుం లో  రష్యన్లు కి జర్మనీ కి జరిగిన యుద్ధం లో రష్యా జర్మనీ ని ఓడించింది.ఆ యుద్ధం ఈపాటి వరకు జరిగిన అతి పెద్ద ట్యాంక్ యుద్ధాలలో ఒకటి. 
1957 జులై 12 న US సర్జన్ జనరల్ లేరోయ్ బర్నీ దూమపానం వాళ్ళ ఉపిరితిత్తుల కాన్సర్ వస్తది ని అప్పటిలో తెలియచేసాడు. 
1997 జులై 12 న మలాలా యూసఫేజియా జన్మించారు. ఈ మా పాకిస్థాన్ కి చుందిన ఒక మానవ హక్కుల  పోరాటవేత్త. ఈ మే తమ ప్రాంతం లో ని బాలికలకు విద్య కోసమ్ ఎంతో కృషి చేశారు.  
1998 జులై 12 న FIFA ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్ లో బ్రెజిల్ కి ఫ్రాన్స్ జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్ బ్రెజిల్ ఫై 3-0 స్కోర్ తో విజయుం సాదించింది. ఇదే ఫ్రాన్స్ కి మొదటి ప్రపంచ కప్. 

జులై 11 న మన భారతదేశం  లో జరిగిన కొన్నీ ముఖ్యమైన అంశాలు ... 

Chatrapati Sivaji

1674 జులై 12 న ఛత్రపతి శివాజీ ఈస్ట్ ఇండియా కంపెనీ తో స్నేహ ఒప్పందం కుదుర్చుకున్నాడు. 
1823 జులై 12 న మొట్ట మొదటి భారత ఆవిరి ఇంజిన్ తో తయారైన షిప్ డయానా ఎ గన్ బోట్ కలకత్తా లో ప్రవైశా పెట్టారు. దీనిని కిడ్ అండ్ కో  నిర్మించారు. 
1920 జులై 12 న యాశ్వంత్ విష్ణు జన్మించారు.ఈ యన మన సుప్రీమ్ కోర్ట్ కి ప్రధాన న్యాయమూర్తి గ వ్యవహరించారు. 
1947 జులై 12 న పోచయ్య కృష్ణమూర్తి  హైదరాబాద్ లో జన్మించారు. ఇతను భారత క్రికెట్ జట్టు లో ఒక ఆటాగాడు. ఇతను భారత క్రికెట్ లో వికెట్ కేపేర్ గ ప్రసిధి. 
1960 జులై 12 న బాలాపూర్  యూనివర్సిటీ ని బీహార్ లో స్థాపించారు. 
1999 జులై 12 న కార్గిల్ నుండి జొరబతు దారుల ఉపసంహారకు భారత ప్రభుతం గడువు విధించింది. ఇంకా భారత వైమానిక దాడులను అపీస్తునట్లు ప్రకటించింది. 
2000 జులై 12 న ముంబై శివారు ప్రాంతలో కురిసిన వర్షాలకు కొండా చరియలు పడి 67 మంది మరణించారు .  

Post a Comment

0 Comments