History
To day in History 11 July చరిత్ర లో ఈ రోజు
To day in History 11 July చరిత్ర లో ఈ రోజు
జులై 11 న ప్రపంచం లో జరిగిన కొన్నీ ముఖ్యమైన అంశాలు..
FIFA World cup final south africa vs spain |
1877 జులై 11 న కేట్ ఎడ్జెర్ న్యూజీలాండ్ యొక్క మొదటి మహిళా గ్రాడ్యుయేట్ సంపాదించారు మరియు బ్రిటిష్ సామ్రాజయుమ్ లో బాచిలర్ అఫ్ ఆర్ట్స్ సంపాదించినా మొదటి మహిళా గ ఎంపిక అయ్యారు.
1960 జులై 11 న అమైరేకా రచయిత హార్పర్ లి చేత రచించబడిన తో కిల్ ఎ మోక్లింగ్ బర్డ్ అని పుస్తకం ప్రచురించ బడినది.ఈ పుస్తకం అప్పటి జాతి అసమానతలు గురించి తెలియ చేసింది. అందుగు గాను పులిటెర్ బహుమతి సొంతుం చేసుకుంది.
2007 జులై 11 న యునైటెడ్ స్టేట్స్ యొక్క 36 వ ప్రెసిడెంట్ లిండన్ బి భార్య లేడీ బర్డ్ జూన్సన్ మరణించారు. ఈ మే ఒక పర్యావరణవేత్త .
2010 జులై 11 న FIFA ప్రపంచ కప్ ఫైనల్ సోతాఫ్రికా లో జరిగింది. అప్పటి లో నెథర్లాండ్ మరియు స్పెయిన్ రెండు దేశాలు తలపడగా స్పయిన్ 1-0 తో ఫైనల్ లో విజయుం సాదించింది.
జులై 11 న మన భారతదేశం లో జరిగిన కొన్నీ ముఖ్యమైన అంశాలు ...
జులై 11 ని మనం జనాభా విద్యదినోత్సవం గ మరియు ప్రపంచ జనాభా దినోత్సవం గ జరుపుకుంటాము .
1924 జులై 11 న ఢిల్లీ లో హిందూ ముస్లిం తిరుగుబాట్లు మొదలైయ్యాయి.
1994 జులై 11 న ఢిల్లీ లో IG గ విధులు నిర్వహిస్తున్న కిరణ్ బేడీ గారికి మగసైసై అవార్డు అందుకున్నారు. ఈమీకు ఈ అవార్డు ప్రజాసేవ గాను లబించింది.
1998 జులై 11 న రేక్ జావిక్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపిడ్ లో భారతీయులు రజతం మరియు క్యాంసం సాధించారు.

2006 జులై 11 న ముంబయి నగరం లో వరుసగా 7 ట్రైన్ లో బాంబు దాడులు జరిగాయి. ఈ దాడిలో మోత్తం 200 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు మరియు 700 మంది వరకు గాయాలు పాలు అయ్యారు.
Post a Comment
0 Comments