మనం రోజు ఎన్నో బాక్టీరియా,వైరస్ ఇంకా చాల క్రిముల ను మనకు తెలియకుండా నీ మన శరీరం లో కి ప్రవైశిస్తుంయి,వాటి నుండి మనను శరీరం లో వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్దవంతం గ ఎదురుకొని వస్తే నుండి మనలని రోగాలను నుండి కాపాడుతుంది.

                                        మన శరీరం లో ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ పనిచేతునట్లు మనకి అసలు తెలియదు.మన శరీరం లో వ్యాధి నిరోధక వ్యవస్థ సరిగా పని చేయనపుడు,ఇంకా మన వ్యాధి నిరోధక వ్యవస్థ తక్కువగా వున్నపుడు మనకి ఇన్ఫెక్షన్స్ వస్తువుంటాయి. 

                                             వ్యాధి నిరోధక వ్యవస్థ ముఖ్యుమ్ గ మన శరీరం లో కి ఏదయినా కొత్త వి మన కి హాని కలిగించే వి  ప్రవైసించినపుడు దాని నుండి మన శరీరం కాపాడుతాడి. అసలు ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ లో ముఖ్య భాగాలు వినాలా గ్రంధి  ,లింఫ్ వ్యవస్థ,ఎముక మజ్య ,ప్లిహము మరియు తెల్ల రక్తకణాలు.

                                 మన శరీరం లో కి ఏదయినా క్రిములు ప్రవైసించినపుడు మొదట  గ ఆ క్రిముల మీద ఉండె  ప్రోటీన్స్ (యాంటిజెన్స్)  మన కణాల మీద వున్నా గ్రాహకాల (Receptors) ను త్రకుతావి.అపుడు మన కణాలు వాటిని గుర్తించి అవి మనకి హాని చైసావి అని గ్రహించి మన శరీరం లోని వ్యాధి నిరోధక వ్యవస్థ పని చేయటుం మొదలు పెడుతది .

                                     మన శరీరం లో ని T కణాలు వినాలా గ్రంధి లో తయారై ,మిగతా అన్ని వ్యాధి నిరోధక కణాలు ప్లిహం మరియు లింఫ్ నోడ్స్ వద్ద కి చేరుకుంటవి . యాంటిజెన్స్ మన కణాలలోకి చొచ్చుకు పోయాక స్థూల భక్షకాల (Macropages) చేత t సహాయక కణాలు కు అప్పగించాం పడతాయి. ట్ సహాయక కణాలు కొన్ని హార్మోన్స్ ని వదులుతది,ఇవి B కణాలా పుట్టుకకి తోడ్పడతాది . ఈ హార్మోనులు మిగేలేన యాంటిజెన్స్ ని గుర్తింస్థాయి . B కణాలు ప్లాస్మా కణాలు గ మారి ప్రతిరోధకాలను తయారు చేస్తాయి. ఈ ప్రతిరోధకాలు ఆ యాంటిజెన్ ని చుంపైస్థాయి. సహాయక T కణాలు కూడా సైటోటాక్సిక్ ట్ కణాలను ఉత్పత్తి చేస్తాయి ,ఇవి కూడా ఈ యాంటిజెన్స్ ని చుంపూతాయి,ఇంకా మెమొరీ  ట్ కణాల సహాయము తో ఈ యాంటిజెన్స్ ని గుర్తు పెట్టుకుని మరల తిరిగి ఇవి మన శరీరం లోకి వచ్చినపుడు వెంటనీ వాటిని చుంపూతాయి.