To day in History 10 July చరిత్ర లో ఈ రోజు
July 10 Today in History
To day in History 10 July చరిత్ర లో ఈ రోజు
జులై 10 న ప్రపంచం లో జరిగిన కొన్నీ ముఖ్యమైన అంశాలు..
Volkswagen Beetle |
1940 జులై 10 న జర్మనీ ఇంగ్లాండ్ దేశం ఫై బాంబు దాడి మొదలు పెట్టింది.
1962 జులై 10 న టెల్స్టార్ ఉపగ్రహం ని మొదటిసారిగా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం ద్వారా అట్లాంటిక మహా సముద్రం అంతటా ప్రత్యక్ష టెలివిషన్ సిగ్నెల్స్ మరియు టెలిఫోన్ సంభాషణలు ప్రసారాలు చేయవచు. అప్పటిలో ఈ ఉపగ్రహం ఎలట్రానిక్ కమ్యూనికీషన్ లో కొత్త యుగాన్ని ప్రారంభించింది.
1973 జులై 10 న కామంవెల్త్ పరిధిలో బహమాస్, బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందినది.
1991 జులై 10 న బోరిస్ యెల్టిన్ రష్యన్ దేశమ్ యొక్క మొదటి ఎన్నికైన ఆధ్యసుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
2012 జులై 10 న అమెరికన్ ఎస్పోసల్ చర్చి మొదటి సరిగా స్వలింగ వివాహాలకు ఆశీదించేదుకు ఆమోదించపడినండి
2019 జులై 10 న జర్మనీ వాహన తయారీదారైనా వాక్స్వాగ్యాన్ బీటిల్ మోడల్ ఉత్పత్తిని నిలిపివేసింది . ఈ కార్ యొక్క మొదటి మోడల్ 1938 లో ప్రవైశపెట్టారు.
జులై 10 న మన భారతదేశం లో జరిగిన కొన్నీ ముఖ్యమైన అంశాలు ...
1947 జులై 10 న మొహమ్మద్ అలీ జిన్నాను మొదటి గవర్నర్ గ సీపర్స్ చేయపడ్డాడు.ఈతడిని అప్పటి యునైటెడ్ కింగ్డమ్ ప్రధాన మంత్రి క్లెమెంట్ అట్లీ సేపరస్ చేసాడు.
1909 జులై 10 న గాంధీజీ లార్డ్ అప్తిల్ సహాయము తో లండన్ చేరుకున్నాడు. అక్కడ బ్రిటిష్ నాయకులకు మరియు ప్రజలకు అవగాహనా కల్పించాదానికి మరియుమ్ ఇపిరియల్ అదికారులను తరలించటానికి కృషి చేసాడు.
1927 న జులై 10 న గంగ రామ్ మరణించాడు. ఈ తాను గొప్ప సంగ సంస్కరణ వేత్త మరియు ఢిల్లీ లో ని గంగ రామ్ హాస్పిటల్ కి వ్యవస్థాపకుడు.ఇతను బాల్య వివాహాలకు వ్యతిరేకి.
1972 జులై 10 న సుందర్ పిచాయ్ జన్మించాడు. ఇతను గూగుల్ హెడ్ గ బాధ్యతలు వ్యవహరిస్తున్నాడు.