To day in History 04 July  చరిత్ర లో ఈ రోజు

జులై 4 న ప్రపంచుము  లో జరిగిన కొన్నీ ముఖ్యమైన అంశాలు.. 



  • 1774 జులై 4 న రెండవ కాంగ్రెస్ కాంటినెంటల్ సామవైసం లో బ్రిటన్ నుండి అమెరికా ను వేరు చేస్తునంటూ ఆమోదించారు. 
  • 1886 జులై 4 న అమెరికా వ్యవస్థప పితామహులు థామస్ జెఫెర్సన్  మరియు జాన్ అదేం మరణించారు. 
  • 1831 జులై  4 న 5 వ అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మోరోయె తన 73 వ ఏటా మరణించారు.
  • 1976 జులై 4 న యుగాండా లో ని ఎంటెబ్బ్ విమానాశ్రయమ్ ఫై ఇజ్రాయిల్ దాడి లో 105 మంది బందీలను రక్షించారు.
జులై 4 న మన భారతదేశం  లో జరిగిన కొన్నీ ముఖ్యమైన అంశాలు ... 



  • 1897 జూలై 4 న స్వాతత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు జన్మించారు.
  • 1898 జులై 4 న గుల్జారిల్ నంద సిల్కోట్ లో జన్మించారు. ఈయన భారత రాజకీయ నేత , ఆర్థికవేత్త  మరియు భారత తాత్కాలిక ప్రధాన మంత్రి గ వ్యవహరించారు. 
  • 1992 జులై 4 న గూళ్హమ్  అహ్మద్ హైదరాబాద్ లో జన్మించారు. ఈయన భారత క్రికెట్ జట్టులో ఆటగాడు. 
  • 1902 జులై 4 నా స్వామి వివేకానంద మరణించారు. ఈయన భారత హిందూ ఆధ్యాతిమిక నాయకుడు మరియు పాశ్చ్యాత ప్రపంచానికి యోగ పరిచయము చేయటం లో కీలక వ్యక్తి . ఈయన తన 39 వ ఏటా ధ్యానుమ్ చేస్తూ మరణించారు.