To day in History 03 July  చరిత్ర లో ఈ రోజు : 

జులై 3 న ప్రపంచుము  లో జరిగిన కొన్నీ ముఖ్యమైన అంశాలు ...



  • 1863 జులై 3 న గేట్ట్టిస్బుర్గ్  యుధం  ముగిసినది, ఈ యుద్ధం మూడు రోజుల పాటు జరిగి , U.S సివిల్ వార్ టైం లో గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టింది U.S కి మరియు ఈ యుద్ధం లో చాల మంది మరణించారు . 
  • 1884 జులై 3 న డౌ జోన్స్ మొదటి స్టాక్ ఇండెస్క్  ని ప్రచురించాడు. 
  • 1928 జులై 3 న జూన్ లోగో బైర్డ్  లండన్ లో మొదటి సారిగా కలర్ తెలివిషన్ ని తెలియ పరిచాడు.
  • 1967 జులై 3 న ఉత్తర వియత్న దేశపు సైనికులు దఖీణ వియత్నాం మీద బొగ్గు గనుల కోసమ్ దాడి చేశారు.

జులై 3 న మన ఇండియా లో జరిగిన కొన్నీ ముఖ్యమైన అంశాలు ...  


  • 1908 జులై 3 న స్వాతంత్ర సమరం లో పాల్గొన్న బల్ గంగాధర్ తిలక్ ని బ్రిటిష్ ప్రభుతం అరెస్ట్ చేసింది . బల్ గంగాధర్ తిలక్ ముజ్జఫర్పూర్ బాంబు దాడిని ఖండిస్తూ తన వార్త పత్రికలో వారాత్రాలు ప్రచురించినందుకు,అయానని ని రెచ్చకొట్టి ప్రసంగాల పేరిట అయానని అరెస్ట్ చేశారు. 
  • 2019 జులై 3 న వర్షాకాలంలోకురిసిన వానలు కారణం గా ముంబయి  మరియు మహారాష్ట్ర పరిసర ప్రాంతాలు పూర్తిగా నేత మునిగాయి. ఈ వర్షాల కారణం గా అప్పటిలో 43 మంది చనిపోయారు. ఈ దే ఆ దశాబ్దం పు అతి బాయంకరపు వరద గ చరిత్ర కి ఎక్కింది. 
  • 1910 జులై 3 న భారతీయ   ప్రజా సేవకుడు ఎరిక్ ఫ్రాంక్లిన్  జన్మించాడు . 
  • 1941జులై 3 న భారతీయ  చలచిత్ర దర్శకుడు ,నిర్మాత అదూర్ గోపాలకృష్ణన్ గారు జన్మించారు. 
  • 1982 జులై 3 న భారతీయ చలనచిత్ర నటీమణి దివ్య సుభ్రమన్యుమ్ అనగా కనికా గారు జన్మించారు. ఈమై మళయాలం చిత్రాలలో ఎక్కువగా నటించారు.