History
Great inventors and there inventions / గొప్ప ఆవిష్కర్తలు, వారి ఆవిష్కరణలు..
గొప్ప ఆవిష్కర్తలు, వారి ఆవిష్కరణలు :
మన ప్రపంచం లో ఇప్పటి వరకు మనం ఎన్నో ఆవిష్కారలను చూసాము. వాటి వాళ్ళ మనం ఎంతో లాభ పడ్డం ఇంకా ఇప్పటికి వాటిని వాడుతువున్నాం. ఆవిష్కరించిన వాటికి కొన్ని మెరుగులు దిద్దుతూ ఇప్పటికి అనుగుణం గ వాటిని ఇంకొన్ని మార్పులు చేస్తూ వాటిని వాడుతున్నాం. ఇలా ఆవిష్కరించిన వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి ఇపుడు తెలుసుకుందాం. వీటిలో మొదటిగా
ఆవిరి యంత్రం Steam engine : ఆవిరి యంత్రం ని జేమ్స్ వాట్ 1769 లో కనుగొన్నారు .ఈయన యాంత్రిక ఇంజనీర్ మరియు ఆవిష్కర్త. ఈయన అప్పటికే ఉన్న ఆవిరి యంత్రుమ్ లో కొన్ని మార్పులు చేసి దాని యొక్క సామర్ధ్యాన్ని పెంచారు.దానితో పాటు ఆ యంత్రం యొక్క ధర ని తగ్గించే విధంగా దానిలో మార్పులు చేసాడు. ఇతను హార్సెపౌర్ ని మొదటిసారి గ ఉపయోగించాడు.
ఆవిరి పడవ Steam boat: ఆవిరి పడవ ని రాబర్ట్ ఫోజులిటెన్ మొదటిసారిగా ఆవిష్కరించాడు. ఇతడు అమెరికా కి చేందిన ఒక ఇంజనీర్. ఇతడు ఆవిరి పడవ ని ప్రజల రవాణాకు మొదటిసారిగా కనిపెట్టాడు. దీనితో పాటుగా ఫుల్టన్ యుద్ధం లో వాడైనందుకు యుద్ధపడవ ని ఆవిష్కరించటం కోసమ్ కూడా పనిచేసారు.
లోకోమోటివ్ Locomotive : జార్జ్ స్టీఫెన్సన్ మొదటిసారిగా రైలురోడ్డు లోకోమోటి 1830 లో కనిపెట్టారు.ఇతను ఇంగ్లీష్ ఇంజనీర్. ఇతడి నాన్నా ఒక మెకానిక్ ,ఇతను రోజు వాళ్ళ నాన్న తో కలిసి నేర్చుకున్నాడు. ఇతని చిన్న వయసులోని వివాహం జరిగినది. ఇతను లోకోమోటివ్ ని మొదటిసారిగా కనుకొన్నాడు.
కుట్టు యంత్రం sewing machine : కుట్టు యంత్రం ని ఎలియేస్ హోవే 1846 లో కనిపెట్టారు. ఎలియేసీ హోవే చిన్నపటి నుండి యాంతరాల మీద ప్రేమ ఎక్కువ,వాటితోనై ఎక్కువ సమయం గడిపేవారు. హోవే అప్పటిలో కాటన్ మిల్ లో వర్క్ చేశారు.,అపుడు ఒక విషయము తెలుసుకున్నారు, యంత్రాలను తయారుచేయటం వాళ్ళ ఎక్కువగా సంపాయించవచ్చు అని. హోవే 5 సవంత్సరాలు ఈ కుట్టు మిషన్ కనిపెట్టటుమ్ లో గడిపారు. హోవే కనిపెట్టిన ఈ కుట్టు యంత్రం అప్పటిలో ఒక గొప్ప ఆవిష్కారాలనో ఒకటి.,దీనివల్ల వస్త్ర పరిశ్రమ అభివ్రుది కి ఎంతో దోహదపడింది.
ఉక్కు తయారీ Metal processing: ఉక్కు తయారీ ని హెన్రీ బస్సెమ్మెర్ 1856 లో కనిపెట్టారు.హెన్రీ వాళ్ళ నాన్న ఒక ఇంజనీర్,చిన్నప్పటి నుండి హెన్రీ ఎన్నో మెకానికల్ సంబందించిన పనులు చేసెవాడు. అలంటి వాటిలో చేరుకు నుండి రసం తీసి యంత్రం ని కొత్తగా అభివృద్ధి చేసాడు.
ముద్రణ Printing : ముద్రణ ని జొహాన్నెస్ గుత్న్బుర్గ్ కనిపెట్టారు. ఇతను ఈ ముద్రణ పరికరం లో కదిలీ పరికరాలు వాడారు. ఇందులో ముక్యుమ్ గ ఉక్కు లోహం కరిగి తగినంత ఇన్క్ తయారీఐ పేపర్ ఫై ముద్రించాటుమ్ జరుగుతది.ఇటువంటి ఆలోచన అప్పటిలో చాల మంది ప్రశంచించారు.
టెలిగ్రాఫ్ Telegraph : టెలిగ్రాఫ్ ని శామ్యూల్ ప్.బి 1835 లో కనుగొన్నాడు. ఇతను అమెరికఆన్ పెయింటర్ మరియు ఆవిష్కర్త.ఇతను తన స్నేహితుడి సహాయము తో టెలిగ్రామ్ కి సంబందించిన ఒక కోడ్ రాసారు. అది ఈ ఎలక్ట్రికల్ టెలిగ్రామ్ కి చాల సహాయ పడింది.
టెలిఫోన్ Telephone : టెలిఫోన్ ని అలెగ్జాండర్ గ్రహేమ్బెల్ 1876 లో మొదట కనిపెట్టారు.ఇతను ఎంతో శ్రమించి చేవిటి వాళ్ళ సంభాషణ కోసమ్ ఒక పరికరాన్ని కనుగొన్నాడు దానితో పటు గ మోతుమ్ 18 పేషెంట్స్ ని నమోదు చేసాడు. బెల్ చైవీటి వాళ్ళ సంభాషణ కోసమ్ థమ్స్ వాట్సన్ తో కాలేజ్ పనిచేసారు,వీటితో పాటుగా ఫ్లైయింగ్ మెషిన్ లాంటి ఎన్నో పరికరాలు కనుగొన్నారు. బెల్ ఇంకా బెల్ సంభాషణ సంస్థ ని 1877 లో మొదలు పెట్టాడు.
వెలుగుదేవ్వ Light Bulb : వెలుగుదేవ్వ మరియు ఫోనోగ్రాఫ్ ని మొదటి సరిగా తోమోస్ ఎడిసన్ కనిపెట్టారు.ఇతని పరిశోదలకు గౌ మొత్తం 1000 పేషెంట్స్ ని నమోదుచేసుకున్నారు.
జలాంతర్గామి Submarine : జలాంతర్గామి ని జాన్ హాలండ్ కనిపెట్టారు.ఇతడిని ఆధునిక జలాంతర్గామి పితామహుడు గ పిలుస్తారు.ఇతను మోతది జలంతర్గామి ని అమెరికా సముద్ర సైనుమ్ ని కి అమోదించింది.
Post a Comment
0 Comments