Better sleep
Five things to avoid right now for better sleep / మంచి నిద్ర కోసం మనం తప్పక చేయవలసిన 5 పనులు..
మంచి నిద్ర కోసం మనం తప్పక చేయవలసిన 5 పనులు..
మంచి నిద్ర అనీది అందరకి ఎంతో ముఖమైనది,దానివలన మనం ఎంతో ఆరోగ్యం గ ఉంటాం. ఇంకా మంచిగా నిద్ర పోవటం వలన మన రోగనిరోధక శక్తి కూడా చాల వరకు పెరుగుతది,ఇదే మనం ఆనందం గ ఉండటానికి తోడ్పడుతాది. అయితే మనలో చాల మంది ఈ నిద్ర పట్టక ఎంతో బాధపడతారు,అది వారి అలవాటుల మీద,ఇంకా వారు చేసా పనుల మీద ఆధారపడి ఉంటది. ఇంలాటి వారు తప్పక పాటించాల్సిన ముఖ్యమైన పనులు లను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటగా......
1. గాడ్జెట్స్ లను ఉపయోగించవద్దు:
Using gadgets during bedtime can cause sleep distabences |
రోజులో వీటి వాడకం చాల వరకు ఎక్కువగా ఉంటుంది,చివరకు చిన్న పిల్లల సైతుమ్ ఈ ఫోన్స్ ని చుస్తునారు.డాక్టర్స్ చాల వరకు ఇవి వదతుమ్ మంచిది కాదు అని మనలని ఎన్నో సారులు చేప్తుని వున్నారు.
ముఖ్యుమ్ గ ఈ మొబైల్ ఫోన్స్ ని పడుకొని ఒక గంట ముందు వీటిని వాడటం ఆపివేయాలి. ఇలాచ్యటుం వాళ్ళ ఎవరైతే నిద్ర రక బాధపడుతారో వారు నిద్ర పోవటానికి ఇది చాల వరకు ఉపయోగపడుతది.
2. రోజు మధ్యలో కునుకు తీయకూడదు:
Taking nap at day time may cause sleep distabence |
మనం రోజు లో భోజనం చేసిన తరువాత కొంత సమయం చాల మంది కునుకు తీయటం చాల వరకు చూస్తూవుంటాం.
ఇది మంచిదే ఐనప్పటికీ ఇలా పగటి సమయం లో కునుకు తీయతామ్ వలన మనం రాత్రి నిద్ర త్వరగా రాదు. నిధ్ర రాక చాల మంది బాధపడుతారు,అటువంటి వారు పగటి సమయం లో కునుకు తీయకూడదు.
3. రాత్రి పూటా ఎక్కువ ఆహరం తీసుకోకుడదు:
Taking heavy meal at night time can cause sleep distabence |
4. కాఫీ మరియు టీ ని త్రాగకూడదు:
taking coffee or tea at knight time can cause sleep distabence |
కాఫీ మరియు టీ ని మనం రోజులో తరచుగా తీసుకుంటాం,అయితే ఈ కాఫీ, టీ లో కఫన్ ఉంటది.అది మన మనలని ఎక్కువ సేపు నిద్ర రాకుండా చేస్తది. ఇంకా కఫన్ వుండే ద్రవాలు చాల వరకు సహజం గ డియూరిటిక్ గ పని చేస్తాయి. దీని వలన మన రాత్రి సమయమ లో ఎక్కువగా మూత్రం కి వెళ్తాము.అందువలన మనం పడుకునై 3-4 గంటల ముందు ఈ కాఫీ మరియు టీ ని త్రాగకూడదు.
5. ఎక్కువగా ఆలోచించకూడదు మరియు ఎక్కువ పని చేయకూడదు:
overthinking can cause sleep distabence |
ఎక్కువగా ఆలోచించాట వలన మనకు చాల అనారోగ్యాలు వస్తాయి. రేపటి గురించి ఎక్కువగా ఆలోచించాటు మంచిది కాదు. ఇలా ఆలోచించాటుమ్ వలన మానమ్ నిద్రలీమి వంటి సమస్యలు ఎదురు కోవలిసి వస్తది.
ఈ 5 అలవాటులేని మనం పాటిస్తే మనం ఈ నిద్రలీమి నుండి బయటపడవచ్చు. మనం ఆరోగ్యముగా,ఆనందం గ ఉండటానికి నిద్ర ఎంతో అవసరం.
Post a Comment
0 Comments