మనము తరచూ గ  రోగాల బారిన పడుతూవుంటాం ,దీనికి కారణం  మన శరీరం లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవటం. దీని కారణం గ మనాకి జలుబు,చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ వస్తుఉంటయి. అయితే మనం తీసుకునీ ఆహారం ద్వారా మన వ్యాధినిరోధక శక్తి ని పెంచుకోవచ్చు. 
వ్యాధి నిరోధక శక్తి ని పెంచుకునేందుకు తీసుకోవలసిన ఆహరం ముఖ్యము గ....

Garlic Immune Booster
చిన్ని ఉల్లిపాయలు Garlic : చిన్ని ఉల్లిపాయలు లేదా వెల్లులి యాంటీఆక్సిడాంట్ మరియు యాంటీఇన్ఫ్లమ్మెటోరీ గ పనిచేస్తాది. ఈ వెల్లులి ని  జలుబు వచ్చినపుడు తీసుకుంటే త్వరగా జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు.వెల్లులి మన శరీర వ్యాధి నిరోధక శక్తి ని పెంచతుం లో బాగా ఉపయోగపడుతాది. రోజు మనం తీసుకునీ ఆహారం లో వేల్లులి తీసుకోవటం మంచిది. 
Ginger Immune Booster
అల్లం  Ginger : అల్లం   యాంటీఇన్ఫ్లమ్మెటోరీ గ  పనిచేస్తుంది . ఇందులో లో వుండే కొన్ని వాటి వాళ్ళ ఇది జలుబు ని సమర్ధవంతముగా తగ్గిస్తుతది. ఇంకా ను ఇది మన వ్యాధి  నిరోధక  వ్యవస్థ ను పెంచటానికి ఉపయోగపడతాది. 

Turmeric Immune Booster
పసుపు Turmeric   పసుపు లో కర్కమిం ఉంటది. ఈ కుర్కుమిన్ మంచి యాంటీఇన్ఫ్లమ్మెట్రీ ఏజెంట్ గ పనిచేయటానికి దోహద పడుతది,ఇంకా ఈ కర్కమిం మన T కనాలని పెంచటానికి దోహదాడుతది.దీని యాంటీఇన్ఫ్లమ్మెటోరీ  వాళ్ళ జలుబు కి త్వరగా ఉపసమానం కల్గిస్తాది. ఈ విధంగ పసుపు కి వ్యాధి నిరోధక శక్తి ని ఎంచటానికి ఉపయోగపడుతది. 

Eggs Immune Booster
గుడ్లు   Eggs : గుడ్లు చాల మంచి ఆహారం ఇంకా  మనం ప్రతి రోజు ఓక గుడ్డు తింటే చాల మంచిది. గుడ్ల లో ఎక్కువగా ప్రోటీన్స్ మరియు విటమిన్స్ ఎక్కువగా ఉంటయి,ముఖ్యుమ్ గ విటమిన్ D ఎక్కువగా లభిస్తది.విటమిన్ డి  వ్యాధి నిరోధక శక్తి పెంచటం లో బాగా ఉపయోగపడతాయి. ఎక్కువ మన ఆహారం లో గుడ్లు తీసుకోవటం వాళన మన వ్యాధి నిరోధక శక్తి ని పెంచుకోవచ్చు. 

Citrus Immune Booster
సిట్రస్  Citrus fruits : సిట్రస్ ఫ్రూప్ట్స్ అన్ని టీలో ఎక్కువ గ మనకి విటమిన్ సి మరియు విటమిన్  డి లభిస్తాయి. అవి ఎంతో బాగా మన వ్యాధి నిరోధక శక్తి ని పెంచతుం లో ఉపయోగ పడతాయి. వీటిలో ముఖ్యుము గ నారింజ,నిమ్మ,బత్తాయి, మొదలైనవి వున్నాయి. వీటిని తీసుకోవటుం వాళ్ళ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. 
Honey Immune Booster
తేనె Honey : తేన లో ఎన్నినో మంచి పదార్దాలు వున్నాయి. తేన లో ముఖ్యుమ గ యాంటిబ్యారియాల్ గ పనిచేసే శక్తి వుంది.తేన జలుబు సమయమ్ లో చాల బాగా పనిచేస్తది,ఇది గొంతులోని ఏమైనా ఇన్ఫెక్షన్స్ ,క్రిములు వున్నా వాటిని తగ్గిస్తాది. మన రోజు ఆహారం లో తేనీ ను కూడా తీసుకోవతుమ్ వాళన మన వ్యాధి నిరోధక శక్తి ని పెంచుకోవచ్చు. 

Mushroom Immune Booster
పుట్టగొడుగులు Mushrooms : పుట్టగొడుగులలో చాల మంచి పోషకాలు ఉంటయి.పుట్టగొడుగులని మనం తీసుకోవతుమ్ వాళన మన శరీరం లో T కణాలు ఎక్కువ గ పెరుగుతాయి. ఇంకా ఈ పుట్టగొడుగులని తీసుకోవటం  వల్ల ఇంఫ్లామిషన్ కలిగించే ప్రోటీన్స్ తగ్గిపోతాయి. పొట్టగొడుగులు మన శరీర వ్యాధి నిరోధక శక్తి ని పెంచతుం లో చాల బాగా ఉపయోగ పడతి . 

Spinach Immune Booster
పాలకూర Spinach : ఆకుకూరలు మన శరీరానికి చాల మేలు చేస్తాయి. ముఖ్యయం గ పాలకూర లో చాలవిధాలుగా ఉపయోగపడుతది. పాలకూర లో ఎక్కువగా విటమిన్ సి దొరుకుతది . ఇది మన శరీర వ్యాధి నిరోధక శక్తి పెంచడం  లో ఉపయోగ పడుతది. పాలకూర లో ఒక వ్యాధి నిరోధక శక్తి ని కాకుండా ఇంకా అన్ని విధాలుగా ఇది శరీరానికి మంచిది. 

Broccoli Immune Booster
బ్రోక్లి Broccoli :బ్రోక్లి లో సులీఫోరఫీనే  వల్ల దీనికి వ్యాధినిరోధక శక్తిని కలిగివుంది, బ్రోక్లి జలుబు వచ్చినపుడు త్వరగా ఉపశమనం పొందటానికి ఉపయోగ పడుత ది . బ్రోక్లి ని మనం రోజు తీసుకంటే మన వ్యాధి నిరోధక శక్తి ని పెంచుకోవచ్చు. 

Dark chocolate Immune Booster
చాక్లేట్ Dark chocolate : చాక్లేట్లు తినటం వలన మనకి కొన్ని ప్రయోజనాలు వున్నాయి. చాక్లేట్లు లో థియోబ్రోమా ఉందటుమ్ వాళ్ళ అది  యాంటీఆక్సిడాంట్గ పనిచేస్తది. ఇంకా చాక్లేట్ వాళ్ళ చాల ఉపయోగాలు వున్నాయి. మనము చాక్లెట్ తీసుకోవటం వలన వ్యాధి నిరోధక శక్తి ని పెంచుకోవచ్చు. 

Almond Immune Booster
బాదం  Almond : బాదం పప్పు లో విటమిన్ల ఎక్కువగా దొరుకుతాయి ముఖ్యుమ్ గ విటమిన్ ఈ ఉంటది. వీటితో పాటు మాంగనీసు,మేగ్నెసియం మరియు పీచుపదార్డయం ఎక్కువగా లభిస్తది. మనం రోజు తీసుకుని ఆహరం లో బాదాం తీసుకుంటే మన వ్యాధి నిరోధక శక్తి ని పెంచుకోవచ్చు.

Sweet Potato Immune Booster
చిలకడదుంప Sweet potato : చిలకడదుంప లో బీటా కెరొటినాడ్ వలన అది మంచి యాంటియోక్సిడెంట్ గ పనిచేస్తది. ఈ బీటా కెరోటినాయిడ్ వాలన చిలకడదుంప ఎరుపు రంగు గ ఉంటది,ఈ బీటా కెరోటినాయిడ్ విటమిన్ ఏ ఎక్కువగా లబిస్తది. ఇది ఇంకా చర్మం మంచి గ ఉండతకి దోహదపడుతది మన రోజు ఆహారం లో చిలకడ దుంప తీసుకోవతుమ్ వలన మన వ్యాధి నిరోధక శక్తి ని పెంచుకోవచ్చు. 

వీటిని రోజు మనం తిను ఆహారం లో తీసుకుంటే మన శరీరం లో రోగనిరోధక శక్తి చాల వరకు పెంచుకోవచ్చు,ఇంకా రోగాల బారినుండి తప్పించుకోవచ్చు.