మనం తరచు జలుబు దగ్గు లతో బాధపడుతూ ఉంటాం దేనికి కారణం మన శరీరం లో వ్యాధి నిరోధక శక్తి తగ్గటం ఇంకా మన వ్యాధి నిరోధక శక్తి సరిగా పనిచేయకపోవటం  వల్ల ఈలాంటీ సమస్యలు వస్తూవుంటాయి. మన శరీరం లో వ్యాధి నిరోధక శక్తి ని పెన్చుకోవటని కి మన ఆహారం తో పటు కొన్ని పండ్లు తో పెంచుకోవచ్చు.

రోగనిరోధక శక్తి ని పెంచే పండ్ల లో మొదటి గ

Blue berries for immune booster
నీలం బెర్రీస్ Blue berries : బెర్రీసు  లో అన్తరా సైనిన్న్ ఏ పిలవబడే ఫలావోనోయిడ్ ఉంటాయి. ఈ ఫలావోనీవుడ్ అంటి యాక్సిడెంట్ గ పనిచేస్తది. దేనికి శరీరం లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించే సామర్ద్యం ఉంటది . ఈ నీలం బెర్రీ లు మన ఆహారం తో పటు తీసుకుంటే మన వ్యాధి నిరోధక శక్తి ని పెంచుకోవచ్చు.

Oranges  Immune booster
నారింజ పండ్లు Oranges : నారింజ కాయలు లో ఎక్కువ గ విటమిన్ సి ఉంటది. విటమిన్ సి మన వ్యాధి నిరోధక శక్తి ని పెంచతుం లో కృషి చేస్తాది. నారింజ పండ్లు ఎక్కువగా మనకి జలుబు తో బాధపడుతున్నపుడు తీసుకుంటే జలుబు నుండి త్వరగా ఉపశమనం కలుగు తాది. ఇంకా జలుబు త్రివతను తగ్గిస్తుంది. 

Pomegranate Immune Booster
దానిమ్మ పండ్లు Pomegranate :  పూర్వ కాలంలో ఈ దానిమ్మ రసం ని ఏమైనా ఇన్ఫెషన్స్ వస్తే తీసుకుని వారు ,వారు ఈ దానిమ్మ రసం తో ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గివి. దానిమ్మ రసం యాంటిబ్యాక్ట్రయల్  గ పనిచేస్తది ఇంకా ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతది . దానిమ్మ పండ్లు తీసుకోవతుమ్ వాళ్ళ మన శరీరం లో వ్యాధి నిరోధక శక్తి ని పెంచుకోవచ్చు.  

Apples Immune Booster
ఆపిల్స్ Apples  : రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ వద్దకు వేళ్ళ నవసరం లేదు  అంటారు. ఆపిల్స్ లో యాంటీఆక్సిడాంట్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇవే మన శరీరం లోని ఫ్రీ రాడికల్స్ ని శరీరం నుండి బయటకు పుంపైస్థాయి. ఆపిల్స్ జలుబు ని  త్వరగా  తగ్గిస్తాది. ఆపిల్స్ తినటం  వాళ్ళ మన వ్యాధి నిరోధక శక్తి ని పెంచుకోవచ్చు. 

Watermelon Immune Booster
పుచ్చకాయ Watermelon  : పుచ్చకాయ వ్యాధినిరోధక శక్తి పెంచే కాయా. ఇందులో ముఖ్యం గ విటమిన్ ఏ  మరియు విటమిన్ సి ఎక్కువగా ఉంటయి. ఇంకా పొటాషియం, విటమిన్ బి 6 కూడా ఉంటయి.ఇవి అన్ని మన శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంచటం లో ఉపయోగ పడుతాయి.

కివి పండు Kiwi : కివి లో చాల పోషకాలు ఉంటయి. కివి లో ఎక్కువగా విటమిన్ సి దొరుకుతాడి.కివి వ్యాధి నిరోధక శక్తి పెంచుతది. 
Kiwi Immune Booster

టమోటా Tamota :  టమోటా లలో ఎక్కువగా విటమిన్ సి దొరుకుతాది. టమోటాలను మనకి ఆరోగ్యుమ్ బాలైనపుడు తీసుకుంటే త్వరగా తగ్గుతాది. ఇందులోన విటమిన్ సి యుక్కువగా ఉందటుమ్ వాళ్ళ ఇది మన శరీరంలో వ్యాధీ నిరోధక శక్తి ని పెంచుతంది.  

Papaya Immune Booster
బొప్పాయి పండు Papaya : బొప్పాయి పండు లో విటమిన్ సి చాల ఎకువా మోతాదు లో ఉంటాయి . వీటితో పాటు కొన్ని డైజెస్టివ్ ఎంజయ్మ్స్ ఉంటయి వెటికీ యాంటీఇన్ఫ్లమ్మెటోరీ శక్తి ఉంటాది. వీటి వలన బోపాయి పండు మన శరీర వ్యాధి నిరోధక శక్తి పెంచుటం లో ఉపయోగపడుతది.   

ఈ పండ్లు ని మనం రోజు మన ఆహారం తో పటు తీసుకుంటు మన శరీర రోగ నిరోధక శక్తి ని పెంచుకోవచ్చు.