To day in History 02 July  చరిత్ర లో ఈ రోజు : 


జులై 2 న ప్రపంచుము  లో జరిగిన కొన్నీ ముఖ్యమైన అంశాలు ... 

  • 1625 - జులై 2 న స్పానిష్ ఆర్మీ ఒక సవుస్యరం పాటు మిలిటరీ ఆపరేషన్ చేసి  బ్రేడా మరియు స్పెయిన్  దేశాలను తమ ఆధేనుం  లో కి తెచ్చుకున్నాయి . 
  • 1964-జులై 2 న U.S ప్రెసిడెంట్ లిడోన్ జాన్సన్ సివిల్ ఆక్ట్ ని లా లో జత చేశారు . 
  • 1976 జులై 2 న ఉత్తర ,దఖీణ  వియత్నాం రెండు మల్లి ఏకం అయ్యియి . 
  • 1990 జులై 2 న మక్కా మసీద్ లో  1426 మంది భక్తులు తివ్రమైన తొక్కిసలాటలో చనిపోయారు . 
జులై 2 న మన ఇండియా లో జరిగిన కొన్నీ ముఖ్యమైన అంశాలు ... 
  • ఈ రోజున  అనగా  జులై  2 (1940) న  ఇండియా కి పాకిస్తాన్ కి మధ్య సిమ్లా  శాంతి  ఒపందం జరిగింది. 
  • ఈ దే రోజున అనగా జులై 2-2012 లో వర్షాకాల సమయములో తూర్పు ఇండియా ప్రాంతం లో కురిసిన వర్షాలకు 79 మంది చనిపోగా,22 లక్షల మంది నిరస్సారీయులు అయ్యారు . 
  • స్యాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్  ని కాఅలకత్తా నగరం లో ఈ దే రోజున అనగా జూలై -1940 లో  అరెస్ట్ చేశారు.