Alternatives To Banned Chinese Apps

Alternatives To Banned Chinese Apps


కొన్ని వా రాల నుండి జరుగు తున్న ఇండియా-చైనా సరిహద్దు వివాధం లో మన ఇండియా జవానులు 20  మంది అమరవీరులు అయ్యారు. మన సరిహద్దుల్లో ఈ వివధం కొనసాగుతునీ వుంది. 

ఈ నేపద్యం లో కొన్ని భద్రత కారణాల దృష్ట్యా మన భారత ప్రభుతం చైనా కి సంభందించిన కొన్ని మొబైల్ అప్స్ ని బహిష్కరించింది,వాటిని Playstore నుండి తొలగించిన విషయము తెలెసిండీ.

ఈ తొలగించిన వాటిలో మొత్తం 59 ఉండగా  వాటిలో ముఖ్యుమ్ గ Tiktok,CamScanner,ES file explorer,share It,Hello apps వున్నవి.ఇప్పటికీ వీటికి  అలవాటు పడిన వాళ్ళు వీటిని Playstore నుండి తొలగించటఁ తో చాల వరకు నిరాశ పడుతున్నారు .కాకపోతే వీటికి ప్రత్యనయుఁ గ పనిచేస  కొన్ని అప్స్ ని మన భారతీయ  అప్స్ ని మనుమఁ ఇపుడు చూద్దాం. .వీటిలో  మొదటగా......
 
  1. Tiktok చాల పాపులర్ అప్  ఇపుడు ఇదే బ్లాక్  చేయటం తో ఇదే మనకి ప్లాయ్స్టరే నుండి తీసివేయ బడినది . ఇందుకు ప్రత్యనయుఁ గ Mitron ,CHINGARI అని రెండు అప్స్ Playstore లో అందుబాటులో వున్నవి. ఈ రెండు అప్స్ మన భారతీయ అప్స్ .మీరు Tiktok లో పొందే  అన్ని వీటిలో పొందవచ్చు . 

2.CamScanner  ఇది కూడా మనం తరచుగా వాడీ అప్లికేషన్,ఇందులో మనం ఈదిన ప త్రలను సులువు గ స్కాన్ చేసుకో వచ్చు . ఈ అప్ కి ప్రత్యనయుఁ గ మనం Adobe Scan PDF, Microsoft Office Lens ని వాడొచ్చు . ఇవి మనకి ప్లాయ్స్టరే లో అందుబాటు లో వున్నవి. 


3. ES file explorer దేనిని మనం ఫైల్ మేనేజర్ లాగా వాడుతూ ఉంటాం. ఈ అప్ కి బదులు గ మనం Files by Google clean Up Space on Your Phone, File Commander అను రెండు అప్స్ ని ఉపయోగించు కోవచ్చు.



    

Post a Comment

0 Comments